ప్రేమలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే ‘వైశాఖం’

  ప్రేమలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే 'వైశాఖం' ప్రేమలో పావని కళ్యాణ్‌, చంటిగాడు, లవ్‌లీ వంటి లవ్‌స్టోరీస్‌ని అందించిన ఆర్‌.జె.సినిమాస్‌ బేనర్‌ నుంచి మరో ప్రేమకథా చిత్రం 'వైశాఖం' వస్తోంది. హరీష్‌, అవంతిక జంటగా ఆర్‌.జె.సినిమాస్‌ పతాకంపై డైనమిక్‌ లేడీడైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా అందరికీ వాలెంటైన్స్‌ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ 'వైశాఖం' చిత్ర విశేషాలను … Continue reading ప్రేమలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే ‘వైశాఖం’

Advertisements

వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ గురు

  వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ గురు     తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరొక విన్నూత్నమైన పాత్రలో కనిపించనున్నారు . సుధా కొంగర దర్శకత్వం వహించిన "గురు" చిత్రం లో బాక్సింగ్ కోచ్ పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపిస్తారు. స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఉండే ఈ స్పోర్ట్స్ డ్రామా ను వేసవి సెలవుల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధపడుతోంది. ఈ చిత్రం … Continue reading వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ గురు