నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా దానయ్య డి.వి.వి. భారీ చిత్రం ప్రారంభం

వి.వి.వినాయక్‌ క్లాప్‌, కొరటాల శివ స్విచ్‌ ఆన్‌తో  నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా దానయ్య డి.వి.వి. భారీ చిత్రం ప్రారంభం  ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్‌, మజ్ను వంటి వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని ప్రస్తుతం 'నేను లోకల్‌' చిత్రంలో నటిస్తున్న నేచురల్‌స్టార్‌ నాని హీరోగా ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన భారీ నిర్మాత దానయ్య డి.వి.వి... శివ నిర్వాణ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ డి.వి.వి. … Continue reading నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా దానయ్య డి.వి.వి. భారీ చిత్రం ప్రారంభం

Advertisements