నాగ చైతన్య next సినిమా విశేషాలు

నాగ చైతన్య next సినిమా విశేషాలు ప్రేమం సినిమాకి మంచి టాక్ వచ్చి కూడా కలెక్షన్స్ రాకపోవటంతో తన తదుపరి సినిమాల గురించి ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు నాగ చైతన్య. చంద్రశేఖర్ యేలేటి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి సినిమాలు ఒప్పుకున్నప్పటికీ ఇప్పుడు ఆ సినిమాలకి no చెప్పెసాడని తెలుస్తుంది, ప్రస్తుతం “సోగ్గాడే చిన్ని నాయన” దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేస్తున్న సినిమా కాకుండా, రానా ప్రొడ్యూసర్ గా ఒక నూతన దర్శకుడితో సినిమా కమిట్ అయ్యాడు. … Continue reading నాగ చైతన్య next సినిమా విశేషాలు

Advertisements

చైతు తో ఇంకో సినిమా చేస్తా – Gautam Menon

`సాహ‌సం శ్వాస‌గా సాగిపో` సినిమా స‌క్సెస్ ప‌ట్ల చాలా హ్యాపీగా ఉన్నాను - గౌత‌మ్‌మీన‌న్‌ నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపోస‌. మిర్యా స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను న‌వంబ‌ర్ 11న విడుదలైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌తో ఇంట‌ర్వ్యూ..... సినిమా … Continue reading చైతు తో ఇంకో సినిమా చేస్తా – Gautam Menon