BETHALUDU PRE RELEASE SENSATION

డిసెంబర్ 1న విజయ్ ఆంటోని 'బేతాళుడు' విడుదల  'బేతాళుడు'  విజయ్ ఆంటోని' కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న 'సైతాన్' చిత్రం  తెలుగు నాట  'బేతాళుడు' గా డిసెంబర్ 1  పలకరించబోతోంది. తెలుగు,తమిళంలో చిత్రం డిసెంబర్ 1 న  ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు  నిర్మాత ఎస్.వేణుగోపాల్. 'మానస్ రిషి ఎంటర్ ప్రైజస్' సంస్థ తో కలసి ఈ 'బేతాళుడు' చిత్రాన్నితెలుగునాట తమ  'విన్.విన్.విన్. క్రియేషన్స్' సంస్థ విడుదల చేయనుందని నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలిపారు. పదినిమిషాల "బేతాళుడు" వీడియో కు ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన ఇటీవల … Continue reading BETHALUDU PRE RELEASE SENSATION

Advertisements