రెబల్‌స్టార్ కృష్ణం రాజుగారు క్లాప్ ఇవ్వగా ప్రారంభమైన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, యు.వి.క్రియోషన్స్, సుజిత్ చిత్రం యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ , సుజిత్ (రన్ రాజా రన్ ఫేం) కాంబినేషన్ లో, వరుస విజయాలతో దూసుకుపోతున్న యు.వి.క్రియోషన్స్ పతాకం పై వంశి, ప్రమోద్ లు నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం ఈరోజు (13 ఫిబ్రవరి) న యు.వి .క్రియోషన్స్ ఆఫీస్ లో నిరాడంబరంగా పూజాకార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్కక్రమంలో ముఖ్య అతిథిగా రెబల్‌స్టార్ కృష్ణంరాజు గారు హజరయ్యారు. … Continue reading రెబల్‌స్టార్ కృష్ణం రాజుగారు క్లాప్ ఇవ్వగా ప్రారంభమైన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, యు.వి.క్రియోషన్స్, సుజిత్ చిత్రం
రెబల్‌స్టార్ కృష్ణం రాజుగారు క్లాప్ ఇవ్వగా ప్రారంభమైన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, యు.వి.క్రియోషన్స్, సుజిత్ చిత్రం
Advertisements