chitrangada #Anjali poster designs

Advertisements

మార్చి 10న చిత్రాంగద

మార్చి 10న చిత్రాంగద అందం, అభినయం కలగలిసిన తార అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద.  తమిళంలో యార్నీ పేరుతో  నిర్మిస్తున్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ ఫేం అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో  సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ … Continue reading మార్చి 10న చిత్రాంగద

అంజలి చిత్రా౦గధ గా మారింది….

ఫ్యాన్సీ రేటుతో చిత్రాంగదను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ !  ప్రముఖ కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో చిత్రాంగద పేరుతో.. తమిళంలో యార్నీ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించి, ప్రస్తుతం ప్రముఖ కథానాయిక అనుష్కతో భాగమతి వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్న వెర్సటైల్ దర్శకుడు అశోక్ ఈ … Continue reading అంజలి చిత్రా౦గధ గా మారింది….