అల్లు అర్జున్ కొత్త getup ఇదే

అల్లు అర్జున్ కొత్త getup ఇదే వైవిధ్యమైన క్యారెక్టర్ లు ఎంచుకుంటూ తన కెరీర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న అల్లు అర్జున్ సరైనోడు వంటి మాస్ మసాల సినిమా విజయం తర్వాత తన నెక్స్ట్ సినిమాని కేవలం ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి అనే ఆలోచన తోనే దువ్వాడ జగన్నాథం సినిమాని ఒప్పుకున్నాని, ఈ సినిమాలోని క్యారెక్టర్ తనకి అంతలా నచ్చిందని, ప్రేక్షకులకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని ఇస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్న … Continue reading అల్లు అర్జున్ కొత్త getup ఇదే

Advertisements