‘బాహుబలి-2’ చెత్త సినిమా, ప్రభాస్‌ ఒంటెలా ఉన్నాడు: బాలీవుడ్‌ విమర్శకుడు

‘బాహుబలి-2’ చెత్త సినిమా, ప్రభాస్‌ ఒంటెలా ఉన్నాడు: బాలీవుడ్‌ విమర్శకుడు Updated : 30-Apr-2017 : 10:26దేశవ్యాప్తంగా సినీ అభిమానులందరూ బ్రహ్మరథం పడుతున్న ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమాపై దారుణమైన విమర్శలు చేశాడు బాలీవుడ్‌ విమర్శకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌. అంతేకాదు ప్రభాస్‌పై కూడా అనుచిత కామెంట్లు చేశాడు. ట్విట్టర్‌ వేదికగా ‘బాహుబలి-2’ను రివ్యూ చేస్తూ ఓ వీడియో పోస్ట్‌ చేశాడు కేఆర్‌కే. ఇందులో ‘బాహుబలి-2’పై విమర్శల వాన కురిపించాడు. ‘ఈ సినిమాలో ప్రభాస్‌ ఒంటెలా ఉన్నాడు. అతనితో బాలీవుడ్‌ దర్శకులెవరైనా సినిమా తీయలనుకుంటే వారు నిజంగా ఇడియట్సే. ‘బాహుబలి-2’లో అసలు కథే లేదు. రాజమౌళి దర్శకత్వం అస్సలు బాగోలేదు. సంగీతం గురించి మాట్లాడనక్కర్లేదు. గ్రాఫిక్స్‌ అయితే మరీ ఘోరం. ఈ సినిమా చూడడం శుద్ధ దండగ. అనవసరంగా మీ డబ్బులు, సమయాన్ని వృథా చేసుకోకండి’ అని ప్రేక్షకులకు సూచించాడు. అలాగే మూడు గంటలపాటు తీయాల్సిన మెటీరియల్‌ ఇందులో లేదని, చిన్నపిల్లలు ఆడుకునే వీడియోగేమ్‌లా ఈ సినిమా ఉందని వ్యాఖ్యానించాడు.

Source: ‘బాహుబలి-2’ చెత్త సినిమా, ప్రభాస్‌ ఒంటెలా ఉన్నాడు: బాలీవుడ్‌ విమర్శకుడు

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s