ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమవుతున్న “దడ పుట్టిస్తా”

ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమవుతున్న “దడ పుట్టిస్తా” 
విన్నీ వియాన్ కథానాయకుడిగా పి.జె.ఆర్ & ఏన్.పి.ఆర్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం “దడ పుట్టిస్తా”. రోమాంటిక్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హరీష్.ఇ దర్శకుడు. నాయిని పృధ్వీ రెడ్డి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయకుడు విన్నీ వియాన్ సరసన నేహా-హరిణీలు కథానాయికలుగా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని కె.చిన్ని-కె.శ్రీనివాసరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థామ్సన్ మార్టిన్ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు ఇటీవల విడుదలై మంచి ఆదరణ చూరగొంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు కె.చిన్ని-కె.శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ.. “రొమాన్స్ తోపాటు హారర్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా కలిగిన చిత్రం “దడ పుట్టిస్తా”. విన్నీ వియాన్ కు ఈ సినిమా మంచి లాంచ్ పాడ్ అవుతుంది. దర్శకుడు హరీష్ హిలేరియస్ హారర్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరిస్తుంది. మా చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు!
dhada puttishta movie stills00006_wm

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s