రిలీజ్ అవుతున్న సినిమాల గురించి naughty tollywood inside info

రిలీజ్ అవుతున్న సినిమాల గురించి naughty tollywood inside info

 

rouge movie hot stills 2017-03-27_10-13-22పోయిన వారం రిలీజ్ అయిన కాటమరాయుడు box office వద్ద అనుకున్నంత effect చూపించకపోవటంతో అనుకున్న date కంటే ముందుగానే రెండు సినిమాలు రిలీజ్ కి సిద్దం అయ్యాయి అందులో ఒకటి వెంకటేష్ గురు మరొకటి పూరి రోగ్. ట్రేడ్ లో మంచి expectations తో రిలీజ్ అవుతున్న ఈ సినిమాల గురించి naughty tollywood దగ్గర ఉన్న inside infos మీకోసం. దృశ్యం సినిమా తరువాత సరైన హిట్టు కోసం చూస్తున్న వెంకీ saala kadhoos రీమేక్ ని ఎంచుకున్నాడు, దీనికోసం తిరుమల కిషోర్ దర్శకత్వంలో ముందుగా కమిట్ అయిన ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాని కూడా పక్కన పెట్టి దీన్ని మొదలెట్టాడు. ఇకపోతే తమిళ్ హిందీ లో already ప్రూవ్ అయిన ఈ సినిమాకి తెలుగు వెర్షన్ లో avg talk ఉంది, ఒక సీరియస్ కోచ్ క్యారెక్టర్ లో వెంకటేష్ నటన అందరిని ఆకట్టుకుంటుందని, కాకపోతే ఇది pure గా మల్టీప్లెక్స్ సినిమా అవటం వల్ల కమర్షియల్ గా ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇకపోతే పూరి దర్శకత్వంలో వస్తున్న రోగ్ సినిమాకి talk అస్సలు బాలేదు, సరైన హిట్ కోసం చూస్తున్న పూరి మరికొంతకాలం ఎదురుచూడక తప్పదు అన్నమాట. ఏది ఏమైనా ఇవి కేవలం మా దగ్గర infos మాత్రమే, రెండు సినిమాలు సూపర్ హిట్ అవాలని కోరుకుంటూ all the best వెంకీ and పూరి.

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s