వరుణ్ తేజ్ వారం ముందే రానున్నాడా

వరుణ్ తేజ్ వారం ముందే రానున్నాడా 

varun-59varun-theja-bday-celebrations

కాటమరాయుడు టాక్ బాలేకపోవటం, థియేటర్స్ కూడా కాళీగా ఉండటం వల్ల అనుకుంట ఏప్రిల్ 14న అనుకున్న మిస్టర్ సినిమాని ఒక వారం ముందుగా ఏప్రిల్ 7 నే ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి 14 న వచ్చినా కూడా రెండు వారాల్లో బాహుబలి2 రిలీజ్ ఉండటం వల్ల ఇప్పుడు రావటమే కరెక్ట్ అని టీం భావిస్తుంది. చాలా రోజుల తర్వాత శ్రీను వైట్ల తన స్టైల్ మార్చి తీసిన సినిమా కాబట్టి ఈ సినిమా మీద మంచి expectations ఉన్నాయి 

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s