మహేష్ విలన్ look ఇదే

మహేష్ విలన్ look ఇదే

mahesh villan.jpg            

మురగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న spyder సినిమాలో main విలన్ sj సూర్య అయినప్పటికీ, తమిళ్ actor భరత్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ ఈ సినిమాకోసం six pack body ని build చేయడం విశేషం. నిన్నటివరకి వియత్నాంలో ఒక పెద్ద exhibition ground లో fight సీక్వెన్స్ shoot జరుపుకుoది. ఈ shedule లో మహేష్ తో పాటు భరత్ కూడా పాల్గొన్నాడు. నిన్ననే ఈ సినిమా యూనిట్ అంతా చెన్నైకి బయలుదేరింది, మరో రెండు రోజుల్లో చెన్నై shedule మొదలవనున్న ఈ సినిమాకి సంబంధించిన first look ని ఎప్పుడు రిలీజ్ చేసేది ఏప్రిల్ 2 న చెన్నైలో మురుగాదస్స్ anounce చేయనున్నారు.

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s