పూరి ROUGE సినిమా టాక్

పూరి ROUGE సినిమా టాక్ 

rouge movie hot stills 2017-03-27_10-18-03

చాలా రోజులనుండి ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నా దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు, ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన పూరి ఇప్పుడు చాలా వెనకపడ్డాడు. ప్రస్తుతం ఇషాన్ ని హీరోగా పరిచయం చేస్తూ , మరో చంటి గాడి ప్రేమకథ అనే tagline తో వస్తున్న ఈ సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. naughty tollywood దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి టాక్ అస్సలు బాలేదు, పూరి ఆల్మోస్ట్ డిసాస్టర్ సినిమా తీసాడని తెలిసింది. ofcourse ఇది మా దగ్గర ఉన్న ప్రీ రిలీజ్ info మాత్రమే, మా అంచనా తప్పి ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుందాం, all the best పూరి. 

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s