పవన్ త్రివిక్రమ్ సినిమా మొదలు

పవన్ త్రివిక్రమ్ సినిమా మొదలు

pktrivikram.jpg

కాటమరాయుడు సినిమా పనులు అన్ని అయిపొవటంతో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా మీద concentrate చేసాడు. వచ్చే నెల 15న మొదలవ్వాల్సిన ఈ సినిమాని కాస్త ముందుగానే మొదలుపెట్టనున్నారు. ఏప్రిల్ 2nd నుండి ఒక coffey day లో జరిగే shedule తో ఈ సినిమా మొదలవనుంది. ఈ shedule లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటాడు, తరువాత ఏప్రిల్ 10th నుండి రామోజీ filmcity లో fight సీక్వెన్స్ తో continue గా షూటింగ్ జరపాలని plan చేసారు, అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఇప్పటికే పాటలన్నీ రికార్డింగ్ కూడా అయిపోయాయి.       

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s