బాలయ్య టపోరి కాదు

బాలయ్య టపోరి కాదు

5385_ntr-balakrishna

ఎప్పుడు వైవిధ్యమైన టైటిల్స్ తో మన ముందుకు వచ్చే పూరి జగన్నాథ్ త్వరలో బాలక్రిష్ణ కాంబినేషన్ లో సినిమా చేయనున్నాడని తెలిసిన విషయమే, ఈ సినిమాకి టపోరి అనే టైటిల్ పెట్టినట్లు ఈ మద్య చాలా వార్తలు వచ్చాయి, ఈ టైటిల్ ని మహేష్ బాబు కోసం రిజిస్టర్ చేయించిన పూరి, బాలయ్య సినిమాకి ఫిక్స్ చేసాడని అనుకున్నారు, కాని ఈ సినిమాకి ఆ టైటిల్ ని అనుకోవట్లేదని, టైటిల్ and first look ని ఆగస్ట్ వరకి రిలీజ్ చేయను అని పూరి భావిస్తున్నట్లు తెలిసింది. already ఒక shedule పూర్తిచేసుకున్న ఈ సినిమాలో ఒక కొత్త హీరోయిన్ బాలయ్య సరసన్ నటించనుంది. భవ్య క్రియేషన్ నిర్మిస్తున్న ఈ సినిమా తదుపరి shedule త్వరలో ఫారెన్ లో జరుపుకోనుంది.

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s