Advertisements
JUST IN

Grand Opening of Nakashatra Fashion Stores at Suchitra X Roda Tollywodd Actress Surabhi

Grand Opening of Nakashatra Fashion Stores at Suchitra X Roda Tollywodd Actress Surabhi
 

సుచిత్రా లో నక్షత్రా  ఫ్యాషన్ స్టోర్   ని  

టాలీవుడ్ తార సురభి  చే  గొప్ప ప్రారంభం

_DSC00860017

హైదరాబాద్, మార్చ్ 26, 2017: నక్షత్రా తమ నూతన ఫ్యాషన్ మరియు క్లాతింగ్ స్టోర్ ను టాలీవుడ్ తార సురభి చే ప్రారంభించింది. ఫ్యాషన్ నగరమైన హైదరాబాద్ లో ఎన్నో రకాల స్టోర్స్ మొదలవుతూ ఉంటాయి. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ను అనుసరించి సంపూర్ణమైన ప్రపంచస్థాయి నాణ్యతా మరియు స్టైల్ గల వస్త్ర శ్రేణులను అందించడం, నక్షత్రా ఫ్యాషన్ స్టోర్ ప్రత్యేకత. 

          హీరోయిన్ రాక తో అభిమానులు అక్కడికి చేరుకొని కేరింతలతో సందడి చేశారు. ఈ సందర్భoగా  ఆమె షోరూంలోని వస్త్రాలను పరిశీలించి అందరినీ ఆకట్టుకున్నరు. చీరతో మహిళకు అందం వస్తుందని, తనకు సైతం చీరలంటే ఎంతో ఇష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు.               

విశాలమైన ఈ కొత్త నక్షత్రా ఫ్యాషన్ స్టోర్ సరికొత్త ఫ్యాషన్ గార్మెంట్స్ తో తమ వినియోగదారులకు అత్యుత్తమమైన షాపింగ్ అనుభవాన్ని ఇస్తుంది. 

వెస్టర్న్, ఇండో-వెస్టర్న్, ప్రెట్, కౌచర్ మరియు ఫ్యాషన్ యాక్సెసరీలను వినియోగదారులకు అందిస్తుంది నక్షత్రా ఫ్యాషన్ స్టోర్. ఇక్కడ లభ్యమయ్యే అన్నీ ఫ్యాషన్ వస్త్రాలు నేటి ట్రెండ్ కు తగినట్టుగా, స్టైలిష్ గా, మరియు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. అన్నీ వయసుల వారికి తగినట్టుగా అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ఫ్యాషన్ ఫోర్ కాస్ట్ కు అనుగుణంగా ఇక్కడి ఫ్యాషన్ వస్త్రాలు తయారు చేయబడతాయి. 

ప్రతిఒక్క డ్రెస్సింగ్ స్టయిల్ కు, ప్రతి సందర్భానికి అనుగుణంగా, అవసరమైన యాక్సెసరీస్ కూడా నక్షత్రా ఫ్యాషన్ స్టోర్ లో లభ్యమవుతాయి. అన్నీ వేళలకూ సరిపోయే ఫ్యాషన్ గార్మెంట్స్ ను నక్షత్రా ఫ్యాషన్ స్టోర్ తమ వినియోగదారులకు అందిస్తుంది. 

హైదరాబాద్ లో తమ స్టోర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు గౌతమ్, శ్రావణ్   తెలిపారు. వినియోగదారులకు నాణ్యతగల వస్త్రాలను అందిస్తామని, అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు.

Advertisements

Recent Posts: Taste of tollywood

We cannot load blog data at this time.

About naughtytollywood (2165 Articles)
INDIAN ENTERTAINMENT

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: