బోయపాటిని brainless అనేసాడు

బోయపాటిని brainless అనేసాడు

boyapati21473643590.jpg

ఒకప్పుడు దేవి శ్రీ ప్రసాద్, తరువాత పోసాని, కొరటాల శివ ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరు బోయపాటి శ్రీనుని ఏదో ఒక విమర్శ చేయడం మనం వింటూనే ఉన్నాం. అయితే ఈరోజు మళ్ళి మరో సినీ ప్రముఖుడు బోయపాటిని గాటుగా విమర్శించాడు, అతనే mm కీరవాణి, తన రిటైర్మెంట్ ని పురస్కరించుకుని industryలో తన అనుభవాలు, చేదు జ్ఞాపకాలు ఎన్నింటినో పంచుకున్న కీరవాణి ఒక మాస్ డైరెక్టర్ తన మాట వినకుండా ఇగోకి పోయి సినిమానే పోగొట్టుకున్నాడు అని తనొక brainless person అని, తన కెరీర్ లో చాలామంది brainless people తో పనిచేయల్సివచ్చిందని చెప్పుకొచ్చాడు, ఎక్కడా బోయపాటి శ్రీను అని తన పేరు ప్రత్యేకంగా ప్రస్థావిన్చాకపోయినప్పటికీ ఈమధ్య కీరవాణి పనిచేసిన మాస్ డైరెక్టర్ బోయపాటి మాత్రమే అని, దమ్ము సినిమాకి జరిగిన గొడవలే దీనికి కారణం అని అందరూ అభిప్రాయపడుతున్నారు, చూడాలి ఈ విషయంలో బోయపాటి ఏ విధంగా స్పందిస్తాడో.

Advertisements

One thought on “బోయపాటిని brainless అనేసాడు

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s