వియత్నాం రోడ్స్ పై రాత్రిపూట మహేష్ fight

వియత్నాం రోడ్స్ పై రాత్రిపూట మహేష్ fight

468824-412772-mahesh-babu-1

అనుకున్న time కంటే రెండు రోజుల ముందే చెన్నై shedule పూర్తిచేసుకున్న మహేష్ మురుగదాస్ సినిమా తదుపరి shedule ఈరోజు నుండి వియత్నాం లో మొదలవనుంది. ఒక భారీ chase scene కోసం పొద్దునే వియాత్నం బయలుదేరిన మహేష్ ఈరోజు రాత్రి నుండే అక్కడి రోడ్స్ పై fight సీక్వెన్స్ లో పాల్గొంటాడు. ఈ shedule తో పాటలు, కొంత టాకీ తప్పించి action పార్ట్ మొత్తం పూర్తవనుంది. వియత్నాం నుండి తిరిగిరాగానే సాంగ్స్ షూటింగ్ జరుపుకోనున్నఈ సినిమా జూన్ 24 న రిలీజ్ అవనుoది. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో sj సూర్యతో పాటు తమిళ్ actor భరత్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.

Advertisements

2 thoughts on “వియత్నాం రోడ్స్ పై రాత్రిపూట మహేష్ fight

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s