మురుగదాస్ next సినిమా confirm

మురుగదాస్ next సినిమా confirm

ar

ప్రస్తతం సౌత్ india లో top 3 లో ఉండే దర్శకుల్లో మురుగదాస్ ఒకడు, ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చేస్తున్న మురుగదాస్ తదుపరి సినిమాపై చాలా gossips ఉన్నాయి, next ఎవరితో చేస్తాడు అనే వార్తల్లో చిరంజీవి పేరు కూడా ఉంది, మొన్నే మురుగదాస్ కథతో boss is back అనిపించుకున్న చిరంజీవి, స్టాలిన్ తర్వాత మరోసారి మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తాడు అనే news వచ్చింది, అయితే ఈ వార్తలు అన్ని కొట్టి పడేస్తూ తన తదుపరి సినిమాని మురుగదాస్ విజయ్ తో చేయనున్నాడు, కత్తి సినిమాని నిర్మించిన lyca ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా కూడా రూపొందనుంది, తుపాకి, కత్తి తరువాత hatrick కాంబినేషన్ అనిపించుకోబోతున్న ఈ సినిమా ప్రస్తతం విజయ్, అత్లీ సినిమా పూర్తవగానే అక్టోబర్ లో మొదలవనుంది.

Advertisements

2 thoughts on “మురుగదాస్ next సినిమా confirm

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s