పెళ్లిలో ఎన్టీఆర్

పెళ్లిలో ఎన్టీఆర్ 

బాబీ దర్శకత్వంలో మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఎన్టీఆర్ జై లవకుశ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లోను ఆగస్ట్ లో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా shedule శరవేగంగా జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియో లో start అయిన తాజా shedule కోసం చాలా భారీ పెళ్లి set నిర్మించారు, మరో 5రోజులు ఇక్కడే shoot జరుపుకోనున్న ఈ shedule లో ఒక పాట ని కూడా చిత్రీకరించనున్నారు. జై లవ కుశ లో కుశ క్యారెక్టర్ కి సంబంధించిన ఒక కొత్త getup లో ఉండే ఎన్టీఆర్ కి సంబంధించిన సీన్స్ ని ఇక్కడ shoot చేయనున్నారు. ఈ సినిమాకోసం నిర్మించిన పెళ్లి set photos మీకోసం.

Advertisements

2 thoughts on “పెళ్లిలో ఎన్టీఆర్

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s