పవన్ కళ్యాణ్ ఎందుకు నవ్వాడో తెలుసా ?

పవన్ కళ్యాణ్ ఎందుకు నవ్వాడో తెలుసా ?

రీసెంట్ గా కాటమరాయుడు ఆడియో రిలీజ్ జరిగింది అన్న విషయం అందరికి తెలిసిందే, కానీ అందులో హైలైట్ గా నిలిచింది మాత్రం పవన్ కళ్యాణ్ చిన్న పిల్లాడిలా నవ్వడం . శరత్ మరార్ తన స్పీచ్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా అందంగా ఉన్నారు, స్మార్ట్ గా ఉన్నారు అని అని పదే పదే అంటూ ఉండడం తో అక్కడే ఉన్న ఆలీ గారు ” అన్ని సార్లు స్మార్ట్ గా ఉన్నాడు అంటాడేంటి మల్లి పెళ్లి కానీ చేస్తాడా ఏంటి ” అని పంచ్ డైలాగ్ వేయడం తో పవన్ కళ్యాణ్ గారు నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేశారు. ఇప్పుడు అర్ధం అవుతోంది అలీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత ఇష్టమో

Advertisements

2 thoughts on “పవన్ కళ్యాణ్ ఎందుకు నవ్వాడో తెలుసా ?

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s