Advertisements
JUST IN

Bio Terrorism పై మహేష్ పోరాటం

Bio Terrorism పై మహేష్ పోరాటం

ఎప్పుడూ ఒక social message ని commercial పాయింట్ తో జత చేసే మురుగదాస్ ఈసారి మహేశ్ తో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. sleeper cells తో తుపాకి, రైతుల water problems తో కత్తి రూపొందించిన మురుగదాస్ ఈసారి ఏ పాయింట్ తో రానున్నాడు అని అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న, ఇందులో మహేష్ బాబు ఒక intelligence bureau officer రోల్ చేస్తున్నాడు అని naughty tollywood రీడర్స్ కి చాలా రోజుల కిందే చెప్పి ఉన్నాము, కాని ఈ IB officer దేని మీద fight చేస్తాడు, తన పోరాటం దేని మీద అనే విషయం ఇప్పటివరకి తెలియదు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ fight చేసేది బయో terrorism ని lead చేస్తున్న sj సూర్య మీద అని, ఒక spy గా ఈ మిషన్ ని ఎలా పూర్తి చేసాడు, childrens మీద జరిగే attack ని ఎలా తిప్పికొట్టాడు అనే పాయింట్ మీద run అవ్తుందని తెలిసింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు ఎప్పటికప్పుడు మీకు చేరవేసే భాద్యత మాది. మరిన్ని updates కోసం naughty tollywood site ని రెగ్యులర్ గా follow అవండి.

Advertisements
About naughtytollywood (2165 Articles)
INDIAN ENTERTAINMENT

1 Trackback / Pingback

  1. Hot News | Naughty Tollywood.com

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: