బీచ్ లో fight చేస్తున్న రవితేజ

బీచ్ లో fight చేస్తున్న రవితేజ

 

 

 

 

 

 

 

ప్రస్తుతం నూతన దర్శకుడు విక్రం దర్శకత్వంలో టచ్ చేసి చూడు అనే సినిమాలో నటిస్తున్న రవితేజ, ఈ సినిమాకోసం పాండిచ్చేరి బీచ్ లో fights లో బిజీగా ఉన్నాడు, చాలా వేగంగా సినిమాలు చేసే రవితేజ దాదాపుగా సంవత్సరం గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ని ఇప్పటికే పూర్తి చేసాడు, ఈ నెల మొత్తం పాండిచ్చేరి లోనే fight తో పాటు ఒక song కూడా జరుపుకోనున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది, raviteja తో ఇంతకుముందే బెంగాల్ టైగర్ సినిమా చేసిన రాశి ఖన్నా మాస్ మహారాజ్ తో చేయనున్న రెండవ సినిమా అవనుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం మొదటిసారి సౌత్ లో ఈ సినిమాతో పరిచయమవ్వడం, అలాగే చాలా రోజుల తర్వాత వక్కంతం వంశి ఈ సినిమాకి కథని అందించటం విశేషం.

Advertisements

One thought on “బీచ్ లో fight చేస్తున్న రవితేజ

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s