Summer సినిమాల రిలీజ్ shedule

Summer సీజన్ అంటే సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి సీజన్, అందరికి సెలవులు ఉండటం, ipl కి కూడా ఒకప్పుడు ఉన్న craze లేకపోవటంతో అందరూ ఈ time లోనే రావటానికి ఇష్టపడుతారు, ఏమాత్రం కాస్త మంచి talk వచ్చినా, ఈ time లో ఒక వారం లోనే కలెక్షన్స్ అన్ని రాబట్టచ్చు, so ఈ summer లో రానున్న పెద్ద సినిమాల list, వాటి రిలీజ్ డేట్స్ ఇలా ఉన్నాయి.

కాటమరాయుడు – మార్చ్ 24th

రోగ్ – మార్చ్ 31st

గురు – ఏప్రిల్ 7th

మణిరత్నం చెలియా – ఏప్రిల్ 7th

మిస్టర్ – ఏప్రిల్ 14th

బాహుబలి – ఏప్రిల్ 28th

రాధా- మే 5th

DJ – మే 12th

నాగ చైతన్య film – మే 19th

గౌతం నంద – మే 26th

మహేష్ – మురుగదాస్ – జూన్ 23rd

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s