భయపెట్టే ‘చామంతి’

భయపెట్టే ‘చామంతి’
చలపతి సినీ ఫిలింస్‌ పతాకంపై టి. చలపతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చామంతి’ చిత్రం సెన్సార్‌ కాబడి విడుదలకు సిద్దమవుతోంది. నూతన తారాగణంతో పూర్తి స్థాయి రొమాంటిక్‌ హారర్‌ కథాంశంతో ఫారెస్ట్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, యువతను ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాత టి. చలపతి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..ఎవరూ ఊహించని పాత్రలో ‘సంపూర్ణేష్‌ బాబు’ ఈ చిత్రంలో అలరించనున్నారు. చామంతి ట్రైలర్‌ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారని, డిఫరెంట్‌ డెవిల్‌ని చూపించారని అందరూ ఫోన్‌ చేస్తున్నారు. అందరూ ఇలా ఈ చిత్రం గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..అని అన్నారు.

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s