ఇద్దరు హీరొయిన్ లతో జతకట్టనున్న మెగా హీరో

ఇద్దరు హీరొయిన్ లతో జతకట్టనున్న మెగా హీరో

శ్రీరస్తు శుభమస్తు సినిమా తరువాత వెంటనే ఏ సినిమా కమిట్ అవని అల్లు శిరీష్, చాలా గ్యాప్ తరువాత మళ్ళి కెమెరా ముందుకు రానున్నాడు. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాల దర్శకుడు ఆనంద్ దర్శకత్వంలో ఒక fantacy థ్రిల్లర్ చేయనున్న శిరీష్, ఈ సినిమాని వచ్చే నెల మొదలెట్టనున్నాడు. ఇద్దరు హీరోయిన్స్ కి చోటు ఈ సినిమాలో సురభి, సీరత్ కపూర్ లని హీరోయిన్ లుగా final చేసారు. ఈ నెల ఆఖరి వారంలో ముహూర్తం కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s