మహేష్ బాబు స్పైడర్ టైటిల్ లో దాగున్న రహస్యం

మహేష్ బాబు స్పైడర్ టైటిల్ లో దాగున్న రహస్యం

మహేష్ బాబు మురుగదాస్ సినిమా గత రెండు నెలలుగా ప్రతిసారి వార్తల్లో నిలుస్తుంది. ఈ హడావిడి ఈ సినిమా ఆడియో విడుదల గురించో, సినిమా విడుదల గురించో కూడా కాదు, కేవలం ఈ సినిమాకోసం అనుకుంటున్న working టైటిల్స్ అన్ని ఒక్కొక్కటిగా బయటకి రావటo, అందులో ఏవి ఫిక్స్ అయ్యాయో తెలీక fans గందరగోళంలో ఉన్నారు. సంభవామి, మర్మం, ఏజెంట్, శివ, ఏజెంట్ శివ ఇలా బోలెడు టైటిల్స్ social మీడియాలో హల్ చల్ చేసాయి. రీసెంట్ గా స్పైడర్ అని ఇంకో టైటిల్ కూడా వార్తల్లో నిలిచింది, ఈ టైటిల్ దాదాపుగా ఫిక్స్ అని roumers రావటంతో, ఈ సినిమా ఏమైనా fantacy సబ్జెక్టు అయి ఉంటుందా అని fans అనుమాన పడ్డారు, కాని నిజానికి స్పైడర్ అంటే స్పైడర్ మ్యాన్ టైపు సినిమా అని కాదు, నిజానికి ఈ సినిమాలో మహేష్ బాబు ఒక IB ఆఫీసర్ రోల్ చేస్తున్నాడని naughty tollywood followers కి ముందే చెప్పి ఉన్నాము, అందుకే ఈ సినిమాకి స్పైడర్ అని టైటిల్ consider చేస్తున్నారు, సినిమాలో మహేష్ బాబు ఒక spy ఏజెంట్ కాబట్టి, స్పైడర్ లో Spy అనే పదం highlite అయ్యేలా టైటిల్ డిజైన్ చేయించినట్లు తెలిసింది. మరి కనీసం ఈ టైటిల్ అయినా ఫిక్స్ ఆ లేక మళ్ళి మారుస్తారా అనేది ఈ ఉగాదికి విడుదల అవనున్న first look వచ్చేవరకి wait చేస్తేకాని తెలీదు.

మహేష్ బాబు మురుగదాస్ సినిమా updates

మహేష్ క్యారెక్టర్ తెలిసిపోయింది

త్వరలో మహేష్, చరణ్ ప్రాజెక్ట్

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s