మహేష్ క్యారెక్టర్ తెలిసిపోయింది

మహేష్ క్యారెక్టర్ తెలిసిపోయింది

468824-412772-mahesh-babu-1

ఈ సంవత్సరం బాహుబలి2 తర్వాత మళ్ళి అంతగా ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తున్న సినిమా మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న మహేష్ బాబు సినిమాకోసమే. ఈ సినిమాకి సంబంధించి ప్రతి విషయాన్ని ఎంతో గోప్యంగా ఉంచుతున్న చిత్ర బృందం, ఇప్పటివరకి మహేష్ లుక్ కాని, సినిమా టైటిల్ కాని reveal చేయలేదు. ఈ సినిమా దేని గురించి అనేది ఇంకా ఎవరికీ తెలీదు కాని naughty tollywood దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే, ఈ సినిమలో మహేష్ ఒక IB officer (intelligence Bureau) గా కనిపించనున్నాడు. అసలు ఎలా ఉంటాడు, ఎక్కడినుండి operate చేస్తుంటాడు అని ఎవరికీ తెలియని india’s most wanted criminal SJ సూర్యని పట్టుకోవటానికి governament దింపిన స్పెషల్ ఆఫీసర్ రోల్ లో మహేష్ కనిపిస్తాడని తెలిసింది. మొత్తానికి తుపాకి, ధ్రువ సినిమాల తరహాలో హీరో, విలన్ ని పట్టుకోవటానికి వేసే ఎత్తుగడలతో, intelligent mind games తో ఈ సినిమాని హాలీవుడ్ style లో మురుగదాస్ తెరకేక్కిస్తున్నాడని వినికిడి. వినటానికే ఇంత exciting గా ఉన్న ఈ సినిమాని చూడాలంటే మనం june ఆకరి వారం వరకి ఆగాల్సిందే.

Advertisements

One thought on “మహేష్ క్యారెక్టర్ తెలిసిపోయింది

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s