Advertisements
JUST IN

అసలు అమ్మాయిలే లేకుండా ప్లాన్ చేస్తున్న పూరి

అసలు అమ్మాయిలే లేకుండా ప్లాన్ చేస్తున్న పూరి

venky-puri

గురు సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వెంకటేష్ తన తదుపరి సినిమాగా నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్ళు మీకు జోహార్లుఅనే సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ, మద్యలో పూరి ఒక కథతో వెంకీని సంప్రదించటంతో, కిషోర్ ని పక్కనపెట్టిమరీ వెంకీ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు, ఈ విషయం ఆల్రెడీ Naughty Tollywood పాటకులకు తెలిసిందే, కాకపోతే ఇప్పుడు ఈ సినిమా గురించి తెలిసిన ఒక ఆసక్తికరమైన వార్త ఏంటంటే, ఈ సినిమాలో హీరో పక్కన హీరోయిన్ ఉండదంట, అంతేకాకుండా హీరోయిన్ అని కాదు అసలు ఈ సినిమాలో ఎక్కడ ఫిమేల్ characters లేకుండా only అబ్బాయిలు మాత్రమే కనిపిస్తారట. వినటానికి కొత్తగా ఉన్నా, ఫ్లోపుల్లో ఉన్నపుడు కూడా ఎప్పుడూ సేఫ్ గేమ్ కి వెళ్ళకుండా, దైర్యంగా experiment చేయటం పూరికి ముందునుండి అలవాటే. ఆంధ్రావాల లాంటి disaster తర్వాత ఏ కమర్షియల్ సినిమానో కాకుండా 143 అని ఒక నక్సలైట్ Backdrop లో సినిమా చేయటం పూరి గట్స్ కి నిదర్శనం. so ఇప్పుడు ఇలా అసలు అమ్మాయిలు లేకుండా సినిమా చేయటం అనే కాన్సెప్ట్ తో పూరి మళ్ళి తన గట్స్ ని చాటుకున్నాడు. “ఆడాళ్ళు మీకు జోహార్లు” అనే సినిమాకి బదులు, ఇప్పుడు అసలు ఆడాళ్ళే లేకుండా సినిమా చేస్తున్నాడు అన్నమాట వెంకీ.
Advertisements

Recent Posts: Taste of tollywood

We cannot load blog data at this time.

About naughtytollywood (2165 Articles)
INDIAN ENTERTAINMENT

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: