#Chiranjeevi in bus – simplicity ka baap

img_5109chiranjeevi-in-bus img_5110chiranjeevi-in-bus img_5112chiranjeevi-in-bus img_5113chiranjeevi-in-bus img_5114chiranjeevi-in-bus

మెగా స్టార్ చిరంజీవి గారు ఎంత సింపుల్ గా ఉంటారో అందరకి తెలిసిందే ,ఇప్పుడు దానికి ఇంకో ఉదాహరణ దొరికింది,ఫామిలీ ఈవెంట్ పని  పైన bangkok వెళ్లిన చిరంజీవి రిటర్న్ జర్నీ లో runway పైన bus లో flight వరకు వెళ్లారు కానీ ఆయన  కూర్చుని కాదు నిల్చుని వెళ్లారు,కూర్చునే సదుపాయం ఉన్న,చుట్టూ ఉన్న తెలుగు వాళ్ళ కోసం, వాళ్ళతో మాట్లాడడం కోసం వాళ్ళు అడిగిన అన్ని ఫోటో లు ఇవ్వడం కోసం అలా నిల్చుని ఉండిపోయారు…. బస్సు లో ఉన్నంత సేపు నవ్వుతు అందరి తో కలివిడి గా మాట్లాడుతూ ఉన్నారని ప్రత్యక్షంగా చుసిన వాళ్ళు ఆనందం ఆపుకోలేక ఆయన గురించి గంటల కొద్దీ చెబుతూ ఉండిపోయారు. ఎంతైనా మెగా స్టార్ ని ఇంత దగ్గరగా చూస్తే వచ్చే ఆ కిక్కె వేరప్పా 

 

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s