నేడే NTR కొత్త సినిమా మొదలు, మరి టీం లో అతను కూడా ఉన్నాడా?  

నేడే NTR కొత్త సినిమా మొదలు, మరి టీం లో అతను కూడా ఉన్నాడా?  


జనతా గారేజ్ blockbuster తర్వాత తారక్ తన next సినిమా ఎవరితో చేస్తాడా అని ఎదురుచూస్తున్న టైం లో, సర్దార్ గబ్బర్ సింగ్ తో disaster కొట్టిన బాబీకి ఓకే చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు ntr. ఈ సినిమా ముహూర్తం ఈరోజు జరుపుకోనుంది, ntr tripple roles, lord of the rings కి స్పెషల్ మేకప్ డిపార్టుమెంటులో పనిచేసిన టీం, 3ఇడియట్స్, pk లాంటి సినిమాలకి పనిచేసిన కెమరామెన్ మురళీధరన్, ముగ్గురు top హీరోయిన్ లు, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా almost అందరు top notch technicians తో రెపు మొదలవుతున్న ఈ సినిమాకి అందరూ భయపడుతున్న ఒకే ఒక పేరు “కోన వెంకట్”, ఈ సినిమాకి కోన వెంకట్ మాటలు రాస్తున్నాడని వార్తలు వచ్చినప్పటినుండి fans లో టెన్షన్ మొదలయ్యింది. దాదాపుగా ఒక సంవత్సరం నుండి form కోల్పోయి రొటీన్ సినిమాలు తీస్తుoడటమే దీనికి కారణం, ఏది ఏమైనా ఇంత fresh టీం లో అందరూ భయపడుతున్నట్లు కోన వెంకట్ ఉన్నాడా లేడా అనేది రేపు తెలుస్తుంది.              

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s