త్వరలో మహేష్, చరణ్ ప్రాజెక్ట్

త్వరలో మహేష్, చరణ్ ప్రాజెక్ట్

mahesh-babuand-ram-charan

heading చూసి మహేష్, చరణ్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ అని తొందరపడకండి, ప్రాజెక్ట్ కరెక్టే కాని అది సినిమా ప్రాజెక్ట్ కాదు, business ప్రాజెక్ట్. సినిమా industry లో partnerships కొత్తేమి కాదు, చిరంజీవినాగార్జున కలిసి కొన్ని business లు మొదలెట్టారు, ఇప్పుడు మహేష్చరణ్ కలిసి కూడా ఒక hotel business లు మొదలు పెట్టనున్నారని talk. బయట fans మద్య ఎలా ఉన్నా వాళ్ళల్లో వాళ్ళు కలిసి business లు చేసేంత close గా ఉంటారని మళ్ళి ప్రూవ్ అయింది, so ఇలాంటి news తర్వాత అయినా fans కాస్త ఆలోచిస్తే మంచిది, anyway all the best మహేష్ & చరణ్ for the hotel business ప్రాజెక్ట్స్.            

Advertisements

One thought on “త్వరలో మహేష్, చరణ్ ప్రాజెక్ట్

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s